మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సిద్దిపేట నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
★ బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
★ మాసాయిపేట మండల కేంద్రంలో తల్లి కూతుర్లు అదృశ్యం
★ జిల్లాలో ఘనంగా ప్రపంచ జల దినోత్సవ వేడుకలు