సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

VZM: ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం కనీస వేతనాలు అమలు చేయాలని కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం తోటపాలెం ఎల్బీజీ భవనంలో కేంద్ర కార్మిక సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించారు.