VIDEO: కార్పొరేషన్ ఎదుట ఆందోళన

VIDEO: కార్పొరేషన్ ఎదుట ఆందోళన

WGL: భద్రకాళి ఆలయ మాడవీధుల విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న చెరబండరాజు నగర్ వాసులు గ్రేటర్ వరంగల్ పాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా ఇళ్ల కూల్చివేతతో పాటు విద్యుత్, నల్లా కనెక్షన్లు తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కమిషనర్‌ను బాధితులు చుట్టుముట్టగా, పోలీసులు అడ్డుకున్నారు.