కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మొవ్వలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
★ మచిలీపట్నంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక
★ పెనమలూరులో గౌహతిలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటన
★ కంచికచర్లలో హైవేపక్కన కుళ్లిపోయిన మృతదేహం లభ్యం