ఎమ్మెల్యేను కలిసిన కోఆపరేటివ్ ఫైనాన్స్ డైరెక్టర్

KRNL: నందవరం గ్రామానికి చెందిన ఏపీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దేవళ్ల వెంకటరాముడు ఇవాళ ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వెనకబడిన వర్గాల అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు.