VIDEO: బీహార్ పేద రాష్ట్రమా? ఇది చూడండి
బీహార్‌లో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. దీంతో నాయకులు ఒకేరోజు వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందుకోసం వినియోగిస్తున్న హెలికాప్టర్లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పాట్నా ఎయిర్ పోర్టులో హెలికాప్టర్లు పార్క్ చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. 'బీహార్ పేద రాష్ట్రం అన్నవారికి ఇది చూపించండి' అంటూ పలువురు కామెంట్లు పెడుతూ సెటైర్లు వేస్తున్నారు.