ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి 2 రోజులు జైలు శిక్ష
➢ జిల్లా వ్యాప్తంగా టీడీపీ 'రైతన్న మీకోసం' కార్యక్రమాలు
➢ ఒంగోలులో వైసీపీ అధ్యక్షులతో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమీక్ష
➢ చీమకుర్తి రామతీర్థంలో పెద్దపులి సంచారం ఫేక్ అని తేల్చిచేప్పిన FRO సత్యనారాయణరెడ్డి