'జూబ్లీహిల్స్‌లో 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది'

'జూబ్లీహిల్స్‌లో 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది'

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రహమత్ నగర్ డివిజన్లో CM రేవంత్ రోడ్ షో నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజేఆర్ చనిపోతే ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు కూడా ఆనాడు మద్దతు ఇచ్చారు. కానీ, కేసీఆర్ మాత్రం అభ్యర్థిని నిలబెట్టి ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.