శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఈనెల 5, 6వ తేదీల్లో పర్యటించనున్న  మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
★ సింగుపురం బాదం పాల ఘటన పై చింతించనవసరం లేదు: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
★ ఎచ్చెర్ల మండలంలో MPTC కుటుంబ సభ్యులను పరామర్శించిన MPP చిరంజీవి ఎడ్వర్
★ విశ్రాంత ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు: బొడ్డేపల్లి జనార్ధన రావు