VIDEO: పీహెచ్‌సీని ప్రారంభించిన ఎమ్మెల్యే మెఘా రెడ్డి
NLG: మారుతున్న జీవనశైలిని బట్టి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అవసరమని, దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వనపర్తి ఎమ్మెల్యే మెఘా రెడ్డి అన్నారు. ఆదివారం గోపాలపేట మండలం పోలికేపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.