మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు
SRPT: ఈరోజు హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన మాజీ BRS మండల అధ్యక్షుడు జోగు అరవింద్ రెడ్డి తో పాటు మరో 30 మంది మద్దతు దారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ చేసిన అభివృధి కార్యక్రమాలు చూసి ఆకర్షితులై పార్టీలో చేరామని తెలిపారు.