కోదాడలో రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ

కోదాడలో రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ

SRPT: కోదాడలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా న్యాయవాదులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో జూనియర్ సివిల్ జడ్జి భవ్య పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు, చట్టపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు జడ్జీలు ఉమర్, మెజిస్ట్రేట్ నర్సయ్య పాల్గొన్నారు.