ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మాలేపాటి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మాలేపాటి

NLR: దగదర్తి గ్రామ ఎన్టీఆర్ కాలనీ వాస్తవ్యులు సర్దార్ భార్య సమీరా అనారోగ్య కారణంగా నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు సోమవారం హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా డాక్టర్లతో మాట్లాడారు.