కావలిలో వరుస దొంగతనాలు.. ప్రజల్లో ఆందోళన

కావలిలో వరుస దొంగతనాలు.. ప్రజల్లో ఆందోళన

NLR: కావలిలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున జనతాపేట సౌత్‌లో బైక్ దొంగతనం జరిగింది. ఇటీవల జనతాపేట నార్త్‌లో ఓ మహిళ మెడలోని బంగారు సరుడు కూడా దొంగతనానికి గురైంది. వరుస ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతూ పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.