PGRS వినతులపై కలెక్టర్ సమీక్ష

VZM: సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ కార్యాలయం నుండి వచ్చిన వినతులపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్ శుక్రవారం తన ఛాంబర్‌లో విచారణ జరిపించారు. అర్జీదారులను, అధికారులను పిలిపించి దరఖాస్తుల పై ముఖా ముఖి విచారణ జరిపారు. పెదతాడివాడకు చెందిన లక్ష్మి తన భూమిని ఆక్రమించారు అనే అంశంపై విచారణ జరపగా తానే ఆ భూమిని అమ్మివేసినట్లు గుర్తించారు.