VIDEO: 21 నుంచి నవ కుండీయ గాయత్రి యజ్ఞాలు

VIDEO: 21 నుంచి నవ కుండీయ గాయత్రి యజ్ఞాలు

KDP: నవ కుండీయ గాయత్రి మహా యజ్ఞాలను చెన్నూరు మండలం శివాలపల్లె జింకలవంకలోని శ్రీ వీరభద్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కమిటీ నిర్వాహకులు పొట్టి పాటి ప్రతాపరెడ్డి తెలిపారు. విజ్ఞానంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ ఏర్పాట్లు చేశారు.