తరచూ రోడ్డు ప్రమాదాలు.. పట్టించుకోని పాలకులు

తరచూ రోడ్డు ప్రమాదాలు.. పట్టించుకోని పాలకులు

PDPL: గోదావరిఖని జిమ్ ఆఫీస్ సమీపంలోని రహదారి క్రాసింగ్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రహదారిపై వేగంగా వెళ్లే భారీ వాహనాలు ఒక్కసారిగా క్రాసింగ్ రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. స్పీడ్‌గా వచ్చి సర్వీసు రోడ్డుకు దూసుకు వెళ్లి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.