ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
PPM: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా సధ్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు. శుక్రవారం కురుపాం రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్, ఎఎంసి ఛైర్మన్ కళావతితో కలిసి ప్రారంభించారు.