ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్
MHBD: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని, కావున ప్రజలు, దరఖాసుదారులు ఈ విషయాన్ని గమనించగలరని కోరారు.