VIDEO: మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కుటుంబం
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.