ఆలయ దొంగతనం కేసును చేధించిన పోలీసులు
MNCL: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని రామన్ కాలనీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 23న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనానికి పాల్పడిన నిందితుడు కంది రమందమర్రి టోల్ గేట్ వద్ద బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుండి దొంగిలించబడిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు CI శశిధర్ రెడ్డి, SI రాజశేఖర్ పేర్కొన్నారు.