'పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉపయోగకరం'

BDK: పేదల అనారోగ్య సమస్యల పరిష్కారానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఉపయోగకరమని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.