కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం

మన్యం: పీ-4 కార్యక్రమంతో సమాజంలో అట్టడుగు వర్గంలోని నిరుపేదల ఆర్ధిక ఆసమానతలు తొలగాలని సీఎం ఆకాంక్షించారు. అందుకోసమే ఇటువంటి చారిత్రాత్మక, వినూత్న కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని శుక్రవారం అమరాతిలోని ఏపీ సచివాలయం నుంచి పీ-4పై జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో జేసీ, కలెక్టర్ ఉన్నారు.