నారా భువనేశ్వరిని కలిసిన టీడీపీ శ్రేణులు

తూ.గో: నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అనపర్తి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనపర్తి నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కొనసాగించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.