VIDEO: 'డ్రైనేజీలో చెత్తను శుభ్రం చేయండి'

VIDEO: 'డ్రైనేజీలో చెత్తను శుభ్రం చేయండి'

ELR: నూజివీడులో బాపునగర్ దారిలో ఉన్న మెయిన్ డ్రైనేజీలో చెత్త కుప్పలుగా పేరుకుపోవడం వలన మురుగునీరు ముందుకు ప్రవహించడం లేదని స్థానికులు తెలిపారు. అనేకసార్లు సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదన్నారు. కాలువలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తాచెదారం పేరుకు పోయాయని, వాటిని తక్షణమే తొలగించాలని ప్రజలు కోరారు.