'భాష, సంస్కృతిని కాపాడుకోవాలి'

'భాష, సంస్కృతిని కాపాడుకోవాలి'

ADB: ఉట్నూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్ మాట్లాడుతూ.. గిరిజన అభివృద్ధి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యా వరణ, సుస్థిర అభివృద్ధి కోసం నిర్వహించే సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ప్రతిఒక్కరు భాష, సంస్కృతిని కాపాడుకోవాలన్నారు.