INDw vs SAw: ఫైనల్ పోరు.. టాస్ ఆలస్యం
భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2:30 గంటలకు జరగాల్సిన టాస్ 3:00 గంటలకు వాయిదా పడింది. దీంతో మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభం కానుంది. వర్షం కారణంగా చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్‌ను గ్రౌండ్ స్టాఫ్ సిద్ధం చేస్తున్నారు.