నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సోమశిల జలాశయంలో 71TMCల నీరు నిల్వ
★ కాకాణి బెయిల్ రద్దు చేయలి: MLA సోమిరెడ్డి
★ స్వచ్ఛ సర్వేక్షన్‌లో నెల్లూరు జిల్లాకు 18వ ర్యాంకు
★ తోపుగుంటలో చిరుతపులి కలకలం.. అప్రమత్తమైన ప్రజలు
★ నెల్లూరు రూరల్‌లో సీసీ రోడ్ల పనులను పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి