తేడా వస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే..!

తేడా వస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే..!

HYD: న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. స్టార్ హోటల్స్, క్లబ్, బార్లపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతోపాటు.. పలు ఆంక్షలు విధించారు. ఏవైనా ఈవెంట్ జరుపుకోవాలంగే ముందుగానే పర్మిషన్స్ తీసుకోవాలని సర్క్యూలర్ జారీ చేశారు.