ఓటర్ లిస్ట్‌లో మీ పేరు చెక్ చేసుకోండి ఇలా

MBNR: త్వరలో రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అడ్డాకుల మండలంలోని అన్ని గ్రామాల్లో తుది ఓటరు జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. ఎన్నికల సంఘం tsec.gov.in వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచింది. జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేయగానే మరో పేజీ కనిపిస్తుంది. వివరాలు నమోదు చేసిన తర్వాత పంచాయతీకి సంబంధించిన ఓటరు జాబితా కనిపిస్తుంది.