కలెక్టరేట్ లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

కలెక్టరేట్ లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

TPT: తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా విద్యాశాఖ బాలల దినోత్సవం నిర్వహించింది. ఇందులో భాగంగా రోజూ 3 KMపైగా నడిచి పాఠశాలకు వచ్చే 30 మంది గిరిజన విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సైకిళ్లను దాతలు అందజేశారు. DEO KVN కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల పురోగతికి తోడ్పడుతున్న దాతకు విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.