BRS నేతలు బందిపోటు దొంగలు: ఎంపీ

NGKL: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి కుంభకోణాలు, దోపిడీలకు పాల్పడిన బందిపోటు దొంగలు BRS నేతలు అని NGKL ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. KTR వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇసుక, సాగునీటి ప్రాజెక్టులు, గొర్రెల పంపిణీలో స్కాంలు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో భూ కుంభకోణాలు చేశారని మండిపడ్డారు.