VIDEO: ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ సూపర్ ఓవర్..!

VIDEO: ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ సూపర్ ఓవర్..!

ఐపీఎల్ చరిత్రలో బుమ్రా వేసిన సూపర్ ఓవర్ అత్యుత్తమమైనదిగా నిలిచిపోయింది. 2017లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో కేవలం 11 పరుగులను కాపాడుకోవాల్సిన తరుణంలో బుమ్రా తన బౌలింగ్ పవర్ చూపించాడు. అరోన్ ఫించ్, మెకల్లమ్ వంటి విధ్వంసకర బ్యాటర్లు క్రీజులో ఉన్నా, అద్భుతమైన యార్కర్లతో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైని గెలిపించాడు.