VIDEO: నామినేషన్లకు మందస్తు టోకెన్లు.!
MDK: చిన్నశంకరంపేట MPP కార్యాలయంలో నామినేషన్ వేయాలంటే ముందుగా టోకెన్ తీసుకోవాల్సి ఉంది. సోమవారం రాత్రి ఇబ్బందులు ఎదురు కావడంతో ఇవాళ ముందుగానే సర్పంచ్, వార్డు సభ్యులకు వరుస క్రమంలో నామినేషన్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దామోదర్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా గుంపుగా వస్తుండడంతో ఇబ్బందులు వస్తున్నాయని తలెత్తుతుండటంతో అధికారులు ఈ రూల్ పెట్టినట్లు పేర్కొన్నారు.