కట్న వేధింపుల కేసులో భర్త అరెస్ట్

కట్న వేధింపుల కేసులో భర్త అరెస్ట్

SKLM: ఆమదాలవలసలోని వెంగళరావు కాలనీకి చెందిన అపర్ణ, సుధీర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. ఈ ఘటనలో ఆమె భర్త, కుటుంబ సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.