అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు: ఎమ్మెల్యే

అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు: ఎమ్మెల్యే

BDK: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఇవాళ చర్ల రైతు వేదిక నందు లబ్ధిదారులకు ఎమ్మెల్యే నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీవో ఈదయ్య తదితరులు పాల్గొన్నారు.