రేపు జిన్నారంలో నూతన కోర్టు ప్రారంభోత్సవం

రేపు జిన్నారంలో నూతన కోర్టు ప్రారంభోత్సవం

SRD : జిన్నారం మండల కేంద్రంలో నూతన కోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను జడ్జి ధనలక్ష్మి శనివారం పరిశీలించారు. ఆదివారం ప్రారంభించనున్న కోర్టును పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీకాంత్ రెడ్డి బాలకిషన్ అధికారులు తదితరులు ఉన్నారు.