స్టేట్ 2వ ర్యాంక్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

స్టేట్ 2వ ర్యాంక్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

ASF: కాగజ్ నగర్ పట్టణం తీరందాస్ బస్తికి చెందిన గోమాస విజయ్ కుమార్తె శ్రీతేజ పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MPC గ్రూప్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని ఎమ్మెల్యే  పాల్వాయి హరీష్ బాబు సన్మానించి అభినందనలు తెలిపారు. PPR లైబ్రరీలో చదివి స్టేట్ ర్యాంక్ సాధించిన అమ్మాయికి అండగా ఉంటామన్నారు.