ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జూరాలకు భారీగా పెరుగుతున్న వరద.. 44 గేట్లు ఎత్తివేత
✦ పాలమూరులో యూరియా కోసం రైతుల పడిగాపులు
✦ రైతులకు సరిపడ యూరియాను అందించాలని ఎమ్మెల్యే బండ్ల మంత్రి తుమ్మలకు వినతి
✦ అమరచింతలో చేనేత ఉత్పత్తుల రూరల్ మార్ట్‌ను ప్రారంభించిన నాబార్డ్ DDM మనోహర్ రెడ్డి
✦ శిథిలావస్థలో ఉన్న ఇంటి యజమానులను అప్రమత్తం చేయాలి: అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్