కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ ఇబ్రహీంపట్నలో జోగి రాము ఇంట్లో ముగిసిన సీట్ సోదాలు
☞ మంగళగిరిలో టీమిండియా విజయం కోసం పూజలు చేసిన మహిళలు
☞ అవనిగడ్డలో యోధా అవార్డు గ్రహీతలకు సన్మానం చేసిన MLA బుద్ధప్రసాద్
☞ మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్న ఆడిట్ సబ్ డైరెక్టర్ క్రాంతి
☞ రౌడీ షీటర్లు చేసిన తప్పును సరిదిద్దుకోవాలి: గుడివాడ ఎస్సై