'కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
VZM: నెల్లిమర్ల మండలం సతివాడలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రైతులు ధాన్యం దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.