904 మద్యం బాటిళ్లు సీజ్ చేసి, ఒక వ్యక్తిని అరెస్ట్ అరెస్టు

904 మద్యం బాటిళ్లు సీజ్ చేసి, ఒక వ్యక్తిని అరెస్ట్ అరెస్టు

ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి అధికారులు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన 904 మద్యం బాటిళ్లు సీజ్ చేసి, ఒక వ్యక్తిని అరెస్ట్ అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇలా అక్రమంగా మద్యం, తరలించిన, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.