VIDEO: వైసిపి నాయకులపై గన్నవరం ఎమ్మెల్యే విమర్శలు

VIDEO: వైసిపి నాయకులపై గన్నవరం ఎమ్మెల్యే విమర్శలు

కృష్ణా: YCP నాయకుల ప్రవర్తన దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని గన్నవరం MLA యార్లగడ్డ వెంకటరావు విమర్శించారు. సోమవారం ఆయన నిడమానూరులో మీడియాతో మాట్లాడారు. గత ఏడాది బుడమేరు వరదల్లో మొట్టమొదటగా రెస్క్యూ చేసింది తానే అని MLA తెలిపారు. బుడమేరు వరదలకు సంబంధించి సేవా కార్యక్రమాలపై చర్చకు సిద్ధమని YCP నాయకులకు సవాల్ విసిరారు.