నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం: MLC

నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం: MLC

GNTR: కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేస్తుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నూరీఫాతీమా ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు పానుగంటి చైతన్యను మంగళవారం వైసీపీ నేతలతో కలిసి అప్పిరెడ్డి పరామర్శించారు. విద్యార్థిరంగ సమస్యలపై పోరాటం చేస్తున్న విద్యార్థి విభాగం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు.