VIDEO: MSME పార్కుతో యువతకు ఉపాధి అవకాశాలు

ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలం పెద ఐర్లపాడులో MSME పార్క్‌కు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. వెనుకబడిన పీసీపల్లి మండలంలో MSME పార్క్ ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.