VIDEO: అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ

VIDEO: అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ

NRML: నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అంగన్వాడీ టీచర్ల పరిపారాన్ని తగ్గించడానికి మొబైల్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతయన్నారు.