డీకే శివకుమార్‌కు వివాహ పత్రికను అందించిన ఎమ్మెల్యే
BHNG: నవంబర్ 7వ తేదీన హైదరాబాద్‌లోని హై టెక్స్‌లో జరుగబోయే తన కుమారుని వివాహ వేడుకకు హాజరు కావాలని. కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్‌ని ఈరోజు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బెంగుళూరులో వారి నివాసంలో కలిసి వివాహ పత్రికను అందించి ఆహ్వానించారు.