VIDEO: మంత్రి ఇంటి ముందు ధర్నా విజయవంతం చేయాలి: భానుమతి

MNCL: అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం రేపు మంత్రి వివేక్ ఇంటి ముందు ధర్నా నిర్వహించనున్నట్లు అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి ఆదివారం తెలిపారు. బెల్లంపల్లిలో వారు మాట్లాడుతూ.. ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. PM శ్రీ నిధులను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని, ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగించాలన్నారు.