VIDEO: విద్యుత్ వైర్లను కమ్మేసిన పిచ్చి మొక్కలు.!

VIDEO: విద్యుత్ వైర్లను కమ్మేసిన పిచ్చి మొక్కలు.!

W.G: ఉండి మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలను పిచ్చి మొక్కలు కమ్మేయడంతో కొద్దిపాటి గాలి, వర్షానికి కూడా సరఫరాకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ తీగల్లో మొక్కలు ఇరుక్కుపోవడం వల్ల తరచుగా కరెంటు కోతలు ఎదురవుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.