ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్ ఫలితాలు విడుదల

శీకాకుళం: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మోడల్ ఎంసెట్ ఫలితాలు శ్రీకాకుళంలో ఆర్ఐఒ పి.దుర్గారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యలతో పాటు, విద్యార్థుల్లో ఉండే ప్రతిభను వెలుగు తీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి చందు, హరీష్, గర్ల్స్ కన్వీనర్ రేవతి తదితరులు పాల్గొన్నారు.